India to be renamed 'Bharat' : కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు దేశానికి పేరు మారుస్తోందా.? | ABP Desam
Continues below advertisement
కాంగ్రెస్ ఏమో బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోదంని పోస్టులు పెడుతుంటే...బీజేపీ నేతలేమో ఇది అసలు సిసలైన భారత్ వైపుగా ప్రయాణం అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ భారత్ అనే పేరు మన దేశానికి నిజంగా కొత్తదా. అసలు మన రాజ్యాంగంలో మన దేశం పేరు ఏముంది. ఇప్పుడు చూద్దాం.
Continues below advertisement