Bharat instead of India : సామాజికమాధ్యమాల్లో వైరల్ గా మారిన G20 ఆహ్వానపత్రం | ABP Desam

ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సు శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించిన ఓ ఆహ్వానపత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. రాష్ట్రపతి పేరుమీద ఉన్న ఆ ఇన్విటేషన్ కార్డ్ మీద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola