IAS Krishnaiah Daughter Interview : బీహార్ కుల రాజకీయాల కోసమే ఆనంద్ మోహన్ విడుదల | DNN | ABP Desam
ఐఏఎస్ అధికారి హత్య కేసులో 15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ ఏప్రిల్ 27న సహర్సా జైలు నుంచి రిలీజ్ అయ్యారు.