Mallikarjun Kharge 'poisonous snake' Comments : Modi పై కాంగ్రెస్ అధ్యక్షుడు కామెంట్స్ | ABP Desam
కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి రగులుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారమే రేపుతున్నాయి.