HD KumaraSwamy on BRS : బీఆర్ఎస్ విస్తృతి దేశరాజకీయాలకు అవసరం | DNN | ABP Desam
ABP Desam
Updated at:
05 Oct 2022 11:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేసీఆర్ ఓ లెజెండ్...ఎనిమిదేళ్లుగా తెలంగాణ లో ఆయన సాధించిన ప్రగతి దేశమంతటా కావాలన్నారు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి. టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న ఆయన..కేసీఆర్ కు శుభాకాంక్ష తెలిపారు. భారత్ రాష్ట్రీయ సమితి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మంచి మార్పులు తీసుకురావాలని కుమారస్వామి కోరారు