HD Devegowda in Rajyasabha:రాజ్యసభలో మాజీ ప్రధాని ఎమోషనల్..పట్టించుకోవటం లేదని ఆవేదన|ABP Desam
JDS MP, EX Prime Minister HD Devegowda Rajyasabha లో ఎమోషనల్ అయ్యారు. నీటి వాటాల విషయంలో కర్ణాటక నష్టోపోతోందన్న ఆయన...మా రాష్ట్రానికి నీళ్లివ్వండి అంటూ చేతులు జోడించి ప్రార్థించారు.