Hand Transplantation : చేతులు పోయిన వ్యక్తికి రెండు కొత్త చేతులిచ్చిన డాక్టర్లు | ABP Desam
Continues below advertisement
ముంబయిలోని పారెల్ ప్రాంతంలోని ఓ హాస్పిటల్ అరుదైన ఘనత సాధించింది. రెండు చేతులూ కోల్పోయిన ఓ వ్యక్తికి విజయవంతంగా హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేశారు.
Continues below advertisement