Viral Video: కేరళలోని అమృతాపురి ఆశ్రమ ప్రత్యేకం గజపూజా మహోత్సవం
సనాతన సంప్రదాయాలకు నెలవు కేరళ రాష్ట్రం. అక్కడ ఏటా జరిగే గజపూజా మహోత్సవాలు కన్నుల పండువగా సాగుతాయి. కేరళలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో గజరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేరళలోని అమృతాపురి ఆశ్రమంలో గజపూజ మహోత్సవం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.