Elephant Fight in Kerala | ఏనుగుల కొట్లాట.. పరుగులు తీసిన జనం..వీడియో వైరల్ | ABP Desam
ABP Desam
Updated at:
23 Mar 2024 07:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppElephant Fight in Kerala | ఉన్నట్టుండి ఏనుగులకు ఏమైంది తేలీదు.... సై అంటే సై అన్నట్లుగా రెండు ఏనుగులు గుద్దుకున్నాయి. ఆపై పక్కన ఉన్న జనాలపైకి దూసుకొచ్చాయి. కిక్ సినిమాలో లగరెత్తరో అజామమ్ అన్నట్లుగా పరిగెత్తాయి. ఈ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలోని అరట్టుపుజ ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగింది