Car Helicopter At Uttarpradesh | హైలికాఫ్టర్ లా మారిన కారు.. సీజ్ చేసిన పోలీసులు..ఎందుకంటే..? | ABP

Continues below advertisement

Car Helicopter At Uttarpradesh | కారును హెలికాప్టర్ గా మార్చుకోవాలనుకున్న ఇద్దరు అన్నదమ్ముల కోరిక చివరికి పోలీస్ కేసుకి దారితీసింది. తమ కలల కారు కమ్ హెలికాప్టర్ లో తిరుగుతుండగా పోలీసులు అడ్డుకుని, ఆ కారును సీజ్ చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram