Dolly Chaiwala Collab with Bill Gates | టీ అమ్మే వ్యక్తితో రీల్ చేసిన బిల్ గేట్స్ | ABP Desam
Continues below advertisement
వన్ చాయ్ ప్లీజ్ అని రోడ్ సైడ్ టీ షాపు ముందు నిలబడి ఈ పెద్దాయన ఎవరో తెలుసా. ఎస్ మైక్రోసాఫ్ట్ ను స్థాపించి ప్రపంచాన్ని ఐటీ రంగంలో పరుగులు పెట్టించిన లెజండరీ పర్సనాలిటీ. వన్ చాయ్ ప్లీజ్ అంటూ బిల్ గేట్స్ పోస్ట్ చేసిన ఈ రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Continues below advertisement