Bengaluru Blast : బెంగళూరులో భారీ పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు | ABP Desam

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది. బ్రూక్ ఫీల్డ్స్ ప్రాంతంలోని 80 ఫీట్ రోడ్డులో ఉన్న రామేశ్వరం కెఫేలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola