DK Shivakumar Sensational Comments | రామేశ్వరం కెఫె పేలుడు ట్రైలరే అంటూ బెదిరింపు మెయిల్ | ABP Desam
బెంగుళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు దాడి కేవలం ట్రైలర్ మాత్రమేనని..ఇరవై కోట్లు ఇవ్వకుంటే కర్ణాటక వ్యాప్తంగా మరిన్ని బాంబుపేలుళ్లు ఉంటాయంటూ తనకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు