12 year old boy traps leopard | Malegaon లో వైరల్ గా మారిన పిల్లాడి సాహసం | ABP Desam

Continues below advertisement

కళ్ల ముందే చిరుతపులి అలా ఆఫీసులోకి వచ్చేసింది. చూస్తుండగానే లోపలికి వెళ్లిపోయింది. కానీ ఈ పిల్లాడు మాత్రం అస్సలు బెదరలేదు. అరిచి ఆ చిరుతపులికి దొరికి ప్రాణాలు తెచ్చుకోలేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram