Delhi Court Blast| ఘటనలో ఓ వ్యక్తి కాలికి గాయమైనట్లు పోలీసులు వెల్లడించారు|ABP Desam
ఘటనాస్థలిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. పేలుడు నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. ఘటనపై దిల్లీ ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది