Congress President పదవికి పోలింగ్ నేడే | Mallikarjun Kharge vs Shashi Tharoor | ABP Desam
Continues below advertisement
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరగనుంది. బరిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశి థరూర్ నిలిచారు. బ్యాలెట్ పేపర్ పైన ఈ ఇద్దరి పేర్లు ఉండనుండగా..వారి పేర్ల ముందు ఎవరు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ సభ్యులు టిక్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల కు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగుతుంది.
Continues below advertisement