Congress' Bank Accounts Frozen | కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్.. చేతిలో చిల్లి గవ్వ లేదంటున్న నేతలు | ABP Desam

Continues below advertisement

Congress' Bank Accounts Frozen | 

మరో 2 నెలల్లో ఎన్నికలు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. తమ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఉదయం ప్రకటించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram