Supreme Court Verdict on Electoral Bonds :ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు

Continues below advertisement

ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టం చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram