Col Manpreet Singh Son Emotional Good Bye : మొహాలీలో కళ్లు చెమర్చే దృశ్యం | ABP Desam
ABP Desam
Updated at:
15 Sep 2023 09:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ దృశ్యాలు పంజాబ్ లోని మొహాలీలో అందరూ కళ్లు చెమర్చేలా చేశాయి. విధి నిర్వహణలో భాగంగా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తన తండ్రి పార్థివదేహానికి ఈ చిన్నారి ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చి సెల్యూట్ చేసిన తీరు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.