Chennai Rains Cyclone Effects : భారీవర్షాలతో నీట మునిగిన చెన్నై నగరం | ABP Desam
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రత్యేకించి చెన్నై నగరం పూర్తి గా నీటమునిగింది. ఇప్పటివరకూ భారీవర్షాలకు 12మంది మృతి చెందారు.