Chandrayaan3 PM Shifted its Orbit : చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో మరో అద్భుతం చేసిన ఇస్రో | ABP Desam
చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ను, ప్రగ్యాన్ రోవర్ ను చంద్రుడి సౌత్ పోల్ పై దింపి ఇస్రో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ లో ఇస్రో మరో అద్భుతం చేసి చూపించింది.