Chandrayaan 3 lander Camera Photos : చంద్రయాన్ 3 తీసిన చంద్రుడి ఫోటోలు విడుదల చేసిన ఇస్రో | ABPDesam
Continues below advertisement
చంద్రయాన్ 3 చంద్రుడి ఫోటోలు తీయటం మొదలు పెట్టింది. ఆగస్టు 15, 17 వ తారీఖుల్లో చంద్రయాన్ త్రీలోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా LPDC తీసిన ఫోటోలను పబ్లిక్ డొమైన్ లో ఇస్రో షేర్ చేసుకుంది.
Continues below advertisement