Chain Snatching While Doing Reels | Viral Video | రీల్స్ మోజులో మహిళ..చైన్ ఎత్తుకెళ్లిన దొంగ | ABP

Chain Snatching While Doing Reels | ప్రస్తుతం రీల్స్ ఎక్కడపడితే అక్కడ షూట్ చేస్తున్నారు. ఇగ చూడు ఈ మహిళ కూడా అదే పని చేస్తుంది. రోడ్డంతా ఖాళీగా ఉందని..స్టైల్ గా రీల్ చేయడం ప్రారంభించింది. అంతే.. సడన్ గా ఒకడు బైక్ పై వచ్చి.. ఆమె మేడల్ చైనా కాజేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola