Vehicle Fleet Modernization Policy: ఆ వెహికల్స్ మీరు వాడుతున్నటయితే కొత్తగా వచ్చిన ఈ రూల్స్ తెలుసుకోవాలి
కాలం చెల్లిన వాహనాలకు చెక్ చెప్పాల్సిందే. లేకుంటే సమస్యలు ఎదుర్కోక తప్పదంటోంది కేంద్ర ప్రభుత్వం. కాలుష్య నియంత్రణలో భాగంగా తీసుకొచ్చిన కొత్త పాలసీ చెప్పే సంగతులేంటి... ఒకవేల అలాంటి వాహనాలు వాడుతుంటే ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కొంటాం. Vehicle Fleet Modernisation Policyని
కాలం చెల్లిన డొక్కు వాహనాల వల్ల పర్యావరణానికి కలిగే హాని ఏంటి?