Celebrities in Jamnagar | Anant Ambani తో Radhika Merchant Pre Wedding కి సెలబ్రెటీలు | ABP Desam

Continues below advertisement

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి, రాధికా మర్చంట్ కి జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం వస్తున్న సెలబ్రెటీలతో జామ్ నగర్ జామ్ అయిపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రెటీలంతా అనంత్, రాధికాల ముందస్తు పెళ్లి వేడుకలకు వస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram