Car Trapped in Haryana Floods : Panchakula వరదల్లో కారులో చిక్కుకున్న మహిళ | ABP Desam

Continues below advertisement

నైరుతి రుతు పవనాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, దిల్లీల్లో చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకుంటున్నాయి. హరియాణాలోని పంచకుల లో జరిగిన ఈ ఘటన వరద పరిస్థితులను కళ్లకు కడుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram