Egypt confers PM Modi with Order of the Nile : ఈజిప్టు పర్యటనలో ప్రధాని మోదీకి గౌరవం | ABP Desam

అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్ట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశం నుంచి అత్యున్నత గౌరవం లభించింది. ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌ ను మోదీకి అందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola