Bundelkhand Expressway Damage : ప్రారంభించి వారం గడవకముందే కుంగిన రోడ్డు | ABP Desam
జులై 16న ప్రధాని మోదీ ప్రారంభించిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డుపై గుంతలు పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డు కుంగిపోయి కనిపించింది. వారం రోజుల క్రితమే ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రోడ్ కావటంతో...దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.