Buldhana Bus Fire Accident : మహారాష్ట్రలోని బుల్దానాలో ఘోరరోడ్డు ప్రమాదం | ABP Desam
Continues below advertisement
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగపూర్ నుంచి పుణేకు వెళ్తున్న ఓ బస్సు బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వే పై బోల్తా పడింది.
Continues below advertisement