TN Governor Dismisses DMK Minister Senthil Balaji : రాజ్యాంగహక్కులపై తమిళనాడులో కొత్తవివాదం | ABP
తమిళనాడులో రాజ్యాంగం హక్కులపై మరో వివాదం మొదలైంది. ఈడీ జ్యూడిషీయిల్ విచారణలో ఉన్న డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ ఎన్ రవి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇది రాజ్యాంగ పోరుకు కారణమైంది.