అమ్మాయిపై షారూఖ్ అనే నిందితుడు దారుణం, పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఝార్ఖండ్ లోని డుమ్కా జిల్లాలో ఘోరం జరిగింది. షారూఖ్ అనే నిందితుడు ఓ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె 5 రోజులు చికిత్స పొందిన తర్వాత కన్నుమూసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola