Breaking News: Disha Case:దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో Supreme Court కీలకఆదేశాలు|ABP Desam
Disha Case నిందితుల Encounter పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కేసులో వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం ఎన్ కౌంటర్ కు సంబంధించి సిర్కూర్కర్ సమర్పించిన నివేదిక నిజమేనని తేల్చింది.