Brahmos Supersonic Cruise Missile successful | Brahmos Land Attack | భారత నేవీ ఖాతాలో మరో మైలురాయి
ABP Desam
Updated at:
05 Mar 2022 09:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIndian Navy Brahmos SuperSonic Cruise Missile ని విజయవంతంగా పరీక్షించింది. శనివారం Stealth Destroyer INS Chennai నుంచి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది. నీటిపై నుంచి భూమి పైన లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగల క్షిపణి ప్రయోగం విజయవంతమైందని Indian Navy పేర్కొంది. ఈ Missile విస్తృత శ్రేణి రెంజ్ దాటి కచ్చితమైన లక్ష్యాన్ని చేధించిందని పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణి, INS చెన్నై రెండూ దేశీయంగా రూపొందించినవే. Atma Nirbhar Bharat, Make in India తో భారత నౌకాదళం స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందని పేర్కొంది. ఈ ప్రయోగం భారత నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచిందని తెలిపింది. అవసరమైనప్పుడు, అవసరమైన చోట సముద్రం నుంచి భూ ఉపరితలంపై ఈ మిస్సైల్ దాడి చేయగలదని పేర్కొంది.