A Mother gets very emotional when her son returns from Ukraine: కుమారుడిని చూడగానే కన్నీటిపర్యంతం

Continues below advertisement

కన్నకొడుకు Ukraine war Situations నుంచి ఎప్పుడు బయటపడి వస్తాడా అని Wait చేస్తున్న ఓ తల్లి... Hyderabad నుంచి వస్తున్నాడని తెలియగానే.... అతని కోసం Jagityal బస్టాండ్ లోనే 6 గంటల పాటు ఎదురుచూసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram