Bollywood Celebrities Supports PM Modi | Boycott Maldives | బీచ్‌లో మోదీ..సై అంటున్న సెలబ్రేటీలు |

Bollywood Celebrities Supports PM Modi :

బాయ్ కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ బీచ్ లను ప్రమోట్ చేశారు. దీనిని మాల్దీవ్స్ తప్పుపట్టడంతో యావత్ దేశం మోదీకి అండగా నిలుస్తుంది. బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా దగ్గరి నుంచి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వరకు. అక్షయ్ కుమార్ నుంచి సల్మాన్ వరకు అంతా లక్షద్వీప్ కు సపోర్ట్ గా ట్వీట్స్ వేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola