Boycott Maldives | మోదీ దెబ్బ- షాక్ లో మాల్దీవులు.. అసలేం జరిగిందంటే..? | ABP Desam

Boycott Maldives : ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాతో కయ్యానికి కాలుదువ్వడమంటే .. కొరివి కొని తెచ్చుకున్నట్లే. ఐనప్పటికీ.. మాల్దీవులు మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. దీంతో.. ఇంటర్నెట్ లో బాయ్ కాట్ మాల్దీవులు ట్రెండ్ నడుస్తోంది. అసలేంటీ ఈ గొడవ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola