Biden Warns Putin: ఉక్రెయిన్ ఆక్రమించాలని ప్రయత్నించొద్దు | Ukraine | America| ABP Desam
America, Russia మధ్య Ukraine వేడి మరింత పెరిగింది. రష్యా అధ్యక్షుడు Vladimir Putinతో అమెరికా అధ్యక్షుడు Joe Biden ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్‌కు బైడెన్ వార్నింగ్ ఇచ్చినట్లు White Houseప్రకటించింది. రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని బైడెన్ హెచ్చరించారు. రష్యా సైనిక చర్యలకు దిగితే ప్రాణనష్టంతో పాటు దేశాల మధ్య దూరం పెరగొచ్చని బైడెన్ వివరించినట్టు White House తెలిపింది.