Bharat Ratna For MS Swaminathan : హరిత విప్లవ పితాహమడికి దేశ అత్యున్నత గౌరవం | ABP Desam
98సంవత్సరాల వయస్సులో గతేడాది చెన్నైలో కన్నుమూసిన హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్(MS Swaminathan) కు మరణానంతరం భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆయన దేశానికి అందించిన సేవలకు సరైన గుర్తింపు, గౌరవాన్ని అందించింది.