Bharat Ratna For Chaudhary Charan Singh | మాజీ ప్రధాని చౌధురి చరణ్ సింగ్ కు భారతరత్న | ABP Desam
Continues below advertisement
కిసాన్ ఛాంపియన్. రైతు బాంధవుడు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కి(Chaudhary Charan Singh) భారత దేశం పెట్టుకున్న పేరు ఇది. రైతుల బాగు కోసం తన జీవితాన్నే త్యాగం చేసి స్ఫూర్తిగా నిలిచారు చరణ్ సింగ్. అందుకే భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పురస్కారమైన భారతరత్న(Bharat Ratna)తో సత్కరించింది.
Continues below advertisement