Bharat Bandh: సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్.. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు బ్లాక్ చేసిన రైతులు

Continues below advertisement

నూతన సాగు చట్టాల అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తో దేశరాజధానిలో రైతుసంఘాలు ఉద్యమం చేపట్టి ఏడాది కానుంది. దీంతో కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందుకు ప్రతిపక్షపార్టీలు మద్దతు పలికాయి. ఏపీలో రాష్ట్రప్రభుత్వం బంద్ కు మద్దతివ్వగా...తెలంగాణలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram