Bengaluru Cafe Explosion | Rameswaram Cafe లో పేలుడు ఘటన సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో | ABP Desam

బెంగుళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగిన భారీ పేలుడు బాంబు పేలుడుగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు...రామేశ్వరంలో కెఫేలో ఎవరో విడిచి పెట్టిన ఓ బ్యాగు కారణంగానే ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola