Balasore Train Accident CBI Investigation : ఒడిషా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు | ABP Desam
ఒడిషా లో ఘోర రైలు ప్రమాదం జరిగిన 292 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో కుట్రకోణం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. మూడు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనపై కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా..ఓ రైల్వే అధికారిని నిందితుడిగా ప్రాథమికంగా భావిస్తున్నారు.