Ayodhya Ram Mandir Pranaprathista | అయోధ్య వేడుక కోసం సర్వం సిద్ధం | ABP Desam
Continues below advertisement
500సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు మరికొద్ది గంటల్లో ఫలితం దక్కనుంది. అంబరాన్ని అంటేలా రామయ్య సంబరానికి అయోధ్య ముస్తాబైంది. అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠా మహోత్సవానికి సర్వం సిద్ధమైంది
Continues below advertisement