PM Modi Blessed by Elephant : Ranganatha Swamy Temple లో ఓ ఏనుగు అద్భుతం | ABP Desam

Continues below advertisement

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠాపనకు ముందు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించిన మోదీకి ఓ వింత అనుభవం ఎదురైంది. తమిళనాడులోని ప్రముఖ శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో ఓ ఏనుగు మోదీని సంగీత కచేరీ చేస్తూ ఆశీర్వదించటం అందరినీ ఆకర్షించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram