Watch: నది మధ్యలో పడవలు ఢీ, బోల్తా.. 120 మంది ప్రయాణికులు గల్లంతు

Continues below advertisement

అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొన్నాయి. జోర్హాత్‌లో నిమతి ఘాట్‌ వద్ద ప్రయాణికులు ఉన్న పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఈ రెండు పడవల్లో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అసోం రాజధాని గౌహతికి 350 కిలో మీటర్ల దూరంలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అనేకమంది గల్లంతైనట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram