Arvind Kejriwal Wife Sunita Kejriwal |జైలు నుంచి కేజ్రీవాల్ లేఖ.. ప్రజల ముందు ఉంచిన కేజ్రీవాల్ భార్య
Continues below advertisement
Arvind Kejriwal Wife Sunita Kejriwal | లిక్కర్ కేసులో అరెస్టైన ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు సందేశం పంపించారు. దీన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు.
Continues below advertisement