Arvind Kejriwal on Delhi Civic Polls: చిన్న చిన్న ఎన్నికల కోసం వ్యవస్థలను నాశనం చేస్తారా.?|ABP Desam
Continues below advertisement
Delhi CM, AAP అధినేత ArvindKejriwal BJP నేతలకు ఊహించని సవాల్ విసిరారు.ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆరోపించారు కేజ్రీవాల్.
Continues below advertisement