Disaster Management Act provisions revoked: కోవిడ్ మహ్మమారిపై కేంద్రం ఆంక్షల సడలింపు| ABP Desam

Continues below advertisement

Covid 19 Disaster Management Act provisions revoked after 2 years, wearing face masks to stay సుదీర్ఘ ఆంక్షల తర్వాత కోవిడ్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు రద్దు చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద రెండేళ్లుగా ఆంక్షలు పెడుతున్న కేంద్రం...కేసులు తగ్గు ముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram