Anant Ambani's Emotional Speech | కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న Mukesh Ambani | ABP Desam
Continues below advertisement
Anant Ambani Radhika Merchent Pre Wedding సెలబ్రేషన్స్ లో ఓ ఎమోషనల్ మూమెంట్. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రీ వెడ్డింగ్ సెర్మనీలో మాట్లాడారు అనంత్ అంబానీ. ఆ మాటలకు ఆయన తండ్రి ముఖేశ్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Continues below advertisement