Anant Ambani Radhika Merchent Pre Wedding | స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతున్న సెలబ్రెటీలు | ABP Desam
Continues below advertisement
అంబానీ వారసుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ స్కేల్ లో జరుగుతున్నాయి. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన సెలబ్రెటీలతో జామ్ నగర్ మొత్తం జాతరను తలపిస్తోంది.
Continues below advertisement